శ్రీ సత్య సాయి బాబా వారి భక్తులందరికి మా నమస్సుమాంజలి.
మీ కోసం, మీరు సాయి గానామృతం లో తరించుటకు సాయి భజన పాటలు పొందుపరుస్తున్నాము .
ప్రశాంతి మందిర్ భజన పాటలు ... అందరివీ విని వాటిలో భావయుక్తం గా ఉన్న వాటిని పొందుపరుస్తున్నాము. మీరు అందరు ఈ పాటలు చూచి,విని ఆనందిస్తారని భావిస్తూ ......
మీ
రఘు రామ్