శ్రీ సాయి గానాలయం ( Bhajan Tutor )


శ్రీ సత్య సాయి బాబా వారి భక్తులందరికి  మా నమస్సుమాంజలి.
మీ కోసం, మీరు సాయి గానామృతం లో తరించుటకు సాయి భజన పాటలు నేర్చుకొనుటకు కొన్ని పాటలను పొందుపరుస్తున్నాము .
భజన పాటలు నేర్చుకొనుటకు చక్కగా ఉన్న వాటిని పొందుపరుస్తున్నాము. మీరు అందరు ఈ పాటలు నేర్చుకొని , పాడి ఆనందిస్తారని, ఆనందింపజేస్తారని భావిస్తూ ...... మీ రఘు రామ్

శ్రీ రామ్ జయ రామ్ జయ జయ రామ్



జయ పాండు రంగ జయ



జయ కౌసల్య నందన రామ్



హరి హరి హరి స్మరణ కరో



జయ సాయి గురుదేవ