వాద్య సంగీత సుధ ( instrumental music )


శ్రీ సత్య సాయి బాబా వారి భక్తులందరికి మా నమస్సుమాంజలి. మీ కోసం, మీరు సాయి ప్రేమామృతం లో తరించుటకు సాయి వాద్య సంగీత భజన పాటలు పొందుపరుస్తున్నాము . మీరు అందరు వాద్య సంగీత భజన పాటలు విని ఆనందిస్తారని భావిస్తూ ...... మీ రఘు రామ్




భస్మభూషితాంగ సాయి చంద్ర శేఖర (వయోలిన్)